Categories

చేతులకు గాజులు వేసుకునే ముందర పలుచని కవర్ తొడుక్కొని గాజులు వేసుకుంటే పగలకుండా చేతులకు సులభంగా ఎక్కుతుంది. అలాగే గాజులకు ఉన్న చెమ్కీలు చేతులకు అతుక్కోకుండా ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసే సమయంలో గాజులు ఉన్న చేతికి పెద్ద హెయిర్ బాండ్ వేసుకొంటే గాజులు కదలకుండా పగిలి పోకుండా ఉంటాయి.