చిన్న తనం నుంచి పిల్లలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహించమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. చుట్టు ప్రపంచంలో జరుగుతున్న హింస, అత్యాచారాలు,నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా, ఆధ్యాత్మిక భావనలు లేని పిల్లలు పెద్దైన తర్వాత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. పిల్లలు సత్ర్పవర్తన మంచి ఆలోచనలు భావాలు, అలవాట్లు ఉండేలా వాళ్ళను నిరంతరం ప్రోత్సహించాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళను పాల్గొనేలా చేస్తే వాళ్ళలో మానసిక ప్రశాంతత ,సమాజం పట్ల దయ, జాలి, మొదలైన మంచి లక్షణాలు ఇంప్రువ్ అవుతాయని చెపుతున్నారు.

Leave a comment