పెళ్ళి నగల్లో ముందుగా చెప్పుకో దగినవి మొగలాయిల కాలం నాటి జడావ్ ఆభరణాలు. బరువైన ఆభరణాలు బంగారం,ముత్యాలు రాళ్ళు కలపోతగా ఉంటాయి. రాజస్థాన్ ,గుజరాత్ లకు చెందిన ఈ నగలకు పర్ ఫెక్ట్ ఫినిషింగ్ రావటానికి ఎంత పనితనం నైపుణ్యం కావాలి. కళాకారులు అత్యన్నతమైన పనితనానికి ఇవి ఉదాహరణ. జడావ్ చోకర్ నెక్లె స్ అత్యంత ట్రెండీగా ఉంటాయి. సంప్రదాయ బద్ధమైన వధువు అలంకరణ కు ఆధునికమైన టచ్ ఇస్తాయా నగలు వధువు అలంకరణ మెరిసిపోయే ఈ జడావ్ ఆభరణాలతో సంపూర్ణం అవుతోంది.

Leave a comment