Categories
ఈ ఎండల్లో మొహం జిడ్డుగా మొటిమలు బ్లాక్ హెడ్స్ తో అందవిహీనంగా తయారవుతుంది. టర్మరిక్ క్యూట్స్ తో ఈ సమస్య గట్టెక్కొచ్చు స్పూన్ పసుపు,టీ స్పూన్ కమలా తొక్కల పొడి, కప్పు రోజు వాటర్, కొబ్బరి పాలు, నిమ్మ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లో పోసి గడ్డకట్టించాలి. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖం తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక మచ్చలు మొటిమలు కనబడకుండా పోతాయి.