ప్రకృతి రావు స్థాపించిన కఫ్తాన్ లాంజ్ వేర్ ఒక్క ఫ్యాషన్ బ్రాండ్.ఇది ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొనే డ్రెస్. నైటీలు పైజామాల్లాగా ఇది కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కాటన్,లెనిన్ వస్త్రశ్రేణి లో ఈ కఫ్తాన్ లాంజ్ వేర్ మోడరన్ లైఫ్ స్టయిల్ లో ఒక భాగం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అమ్మాయిలు ఈ కప్తాన్ లు బాగా వాడుతున్నారు. లూజ్ గా ఉండే ఈ కప్తాన్ లు ఇప్పుడు ట్రెండ్.ఈ కప్తాన్ లు మార్కెట్ చేసేందుకు ఇంటర్నెట్  లో ఇన్ ఫ్లూయన్సర్ తో ఫ్యాషన్ ట్రెండ్ గురించి ఎంతో ప్రచారం చేశాం అంటుంది ప్రకృతి రావు.

Leave a comment