Categories
కమల్ రణదివె భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త లుకేమియా, రొమ్ము, గొంతు, క్యాన్సర్ లకు కారణాలను గుర్తించడం లో కీలక పాత్ర పోషించిన బయో మెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కుష్టు వ్యాధికి టీకా తయారు చేయడం లో విశిష్ట పాత్ర పోషించారు.1917 నవంబర్ 8 న మహారాష్ట్రలోని పూణే లో జన్మించిన కమల్ రణదివె బ్రిటన్ యూనివర్సిటీ లో చదువుకున్నారు.1982 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవ పురస్కారం అందుకున్నారు కమల్ రణదివె.