ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ 24 జాబితాలో స్థానం తగ్గించుకున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రూక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అనన్య త్రిపాఠి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన అనన్య చీఫ్ స్ట్రేటాజి ఆఫీసర్ గా మింత్రా లో చేరారు. ఆ తర్వాత ముంబై కెకె ఆర్ క్యాప్ స్టోన్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశాక రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రూక్ ఫీల్డ్ కు వచ్చారు. సంస్థలోని ఖాతాదారులకు సరికొత్త ఆదాయ వనరులు  చూపెట్టి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారు అనన్య.

Leave a comment