సుస్మితా బాగ్చి ఒడియా రచయిత్రి ఢిల్లీ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా పనిచేశారు. భర్తతో కలిసి మైండ్ ట్రీ స్థాపించారు. తమ సంపాదనలో కొంత విద్య,వైద్యం కోసం ఖర్చు చేయాలని ఈ భార్యాభర్తలు ఆలోచన. భువనేశ్వర్ లో 750 పడకల క్యాన్సర్ ఆస్పత్రి పాలియేటివ్ కేర్ కోసం తమ 20 ఎకరాల భూమిని రాసి ఇచ్చారు. బెంగళూరులోని ఐ ఐ ఎస్ సి కి 832 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 425 కోట్ల విరాళం ఇచ్చారు.2023 సంవత్సరానికి గాను విద్యా వైద్య రంగాల అభివృద్ధికి 110 కోట్ల రూపాయల వితరణ అందించారు.

Leave a comment