పిల్లల కోసం వోబుల్

పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ ల తోనే ఆడటం చూసి దాని పరిష్కారం గా 2022 లో ‘వోబుల్’ వ్యాపారం మొదలు పెట్టాం నేహా శర్మ సౌమ్య జగన్నాథ్, పిల్లల కోసం ఒక కిట్ తయారు చేశారు. అందులో టాస్క్ లతో కూడిన కథలు, రంగుల పుస్తకాలు, చెవులకు హాని కలిగించని హెడ్ సెట్ లు ఉంటాయి. డబ్బు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి ప్రతి వారం వందల్లో కథలు టాస్క్ లు అప్ డేట్ చేస్తారు. ఈ గేమ్స్ పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. ఆడుతూ పాడుతూ వాళ్ళు ఎన్నో గేమ్స్,కథలు నేర్చుకోవచ్చు.

Leave a comment