చెన్నబోయిన వెంకట నరసమ్మ చిన్నప్పటి నుంచి సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు కన్నది. రైతు కుటుంబం వారిది వ్యవసాయం చేస్తూ,పశువులు కాస్తూ పాలు అమ్ముతూ 90 లక్షలు పోగేసింది. రాగి సంగటి హోటల్ నడుపుతుంది. నటుడు రవి బాబు సినిమా తీసేందుకు వప్పు కొన్నారు. పొలం అమ్మేసి మరీ డబ్బు సమకూర్చింది. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా స్పిరిట్ అనే పేరుతో సినిమా తీసింది. ప్రొడ్యూసర్ వెంకట నరసమ్మ. ఆమె కొడుకు వెంకట రవీంద్రనాథ్ దర్శకుడు సినిమా త్వరలోనే వస్తుంది.

Leave a comment