మార్కెట్లో పియర్ పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ లేత ఆకుపచ్చని పండ్లు పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.విటమిన్ సి కూడా ఎక్కువే.పియర్స్‌ లో ఉండే పెక్టిన్ అనే పదార్థం మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆకలి నియంత్రణకు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు ఈ పియర్స్ ఉపయోగపడతాయి. క్యాన్సర్, డయాబెటిస్ నుంచి రక్షణ ఇస్తాయి.

Leave a comment