సమ్మర్ ఫ్యాషన్ లో అమ్మాయిలకు నచ్చేవి జిప్పీ డిజైనర్ డ్రెస్ లే.ఫ్లవర్ డిజైన్లు జామెట్రీ ఈ జిప్లియన్ వంటి ఎన్నో రకాల ప్రింట్స్ జిప్పీ షర్ట్ లకు ప్రత్యేకం. క్రాప్ టాప్స్ ,స్లీవ్ లెస్ ,షర్ట్ ఎలాంటి టాప్స్ అయినా జిప్సీ మోడల్లో చక్కగా ఉంటాయి. అలగే టాప్ ,బాటమ్ మ్యాచ్ అవ్వాలని ఈ ఫ్యాషన్ డ్రెస్ ల్లో రూలేం ఉండదు. మిక్స్ అండ్ మ్యాచ్ కే యువతరం ఓటేస్తుంది. కాబట్టే జిప్సీ స్టైల్ సర్వత్రా ఆదరణ పొందుతుంది. ఈ డిజైన్లు ముదురు రంగుల్లో ఒక క్రమం లేకుండా డ్రెస్ లో చక్కగా ఇమిడిపోతాయి కనుకనే యువతరం ఇష్టపడే బెస్ట్ డ్రెస్సింగ్ ట్రెండ్ గా ఉంటాయి ఈ జిప్సీ ఫ్యాషన్స్.

Leave a comment