Categories
క్లోసెట్ పునర్వి యాప్ తో సెకండ్ హ్యాండ్ దుస్తులను అమ్ముతున్నారు సహజ మాధురి. 34 వేల మంది సభ్యులు ఉన్న ఈ వెబ్సైట్ లో పదివేలకు పైగా దుస్తుల అమ్మకాలు సాగాయి షి ఇండియా మ్యాగజైన్ నుంచి సస్టైనబుల్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తీసుకుంది మాధురి. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని మన దగ్గర ఉన్న పాత దుస్తులు అప్లోడ్ చేసి వివరాలు పెడితే అక్కడ బృందం వాటి ధర నిర్ణయించి అమ్మేస్తారు. మంచి కండిషన్ లో ఉన్న దుస్తులు అప్లోడ్ చేస్తే మంచి ధర ఉంటుంది.