నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎం.డీ, సి ఈ ఓ పద్మజ చుండూరు బ్యాంక్ అధికారిగా జీవితం ప్రారంభించి ఇండియన్ బ్యాంక్ చైర్మన్ గా, అలహాబాద్ బ్యాంక్ దానిలో కలుపుకొని విజయవంతమైన పని చేసిన పద్మజా ఇప్పుడు కొత్త బాధ్యత లో ఉన్నారు. పద్మజ బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం లోనే ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఒక్కరోజులో స్టాక్ లావాదేవీలు గురించే సేమ్ పే సెటిల్ మెంట్ విధానం తీసుకొచ్చారామే. స్టాక్ మార్కెట్ ఎంతో చురుగ్గా ఉంటే దేశ ఆర్థిక ఎదుగుదల అంత బావుంటుంది. స్టాక్ ఇన్వెస్టర్స్ బ్రోకర్స్ కు భద్రత కల్పించటం, బదిలీలు సజావుగా సాగడం చేసే ఎన్.ఎస్.డి.ఎల్  సంస్థను నడిపిస్తోంది పద్మజ చుండూరు.

Leave a comment