బీహార్ లోని సమస్తేపుర అనే రైల్వే డివిజన్ కేంద్రం నుంచి ప్యాసింజర్ రైలు మాత్రమే నడిచే మద్ధుబని స్టేషన్ ఇప్పుడు అతి సుందరమైన స్టేషన్ గా ఇప్పుడు ప్రఖ్యాతి చెందింది. స్వచ్చ భారత్ లో భాగంగా స్టేషన్ల సుందరీకరణ పోటీల్లో పెడితే మిధిలా చిత్రకళకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతపు కళాకారులు 90 శాతం మంది స్త్రీలు కూలీ చేసుకుంటు పొట్ట పోసుకుంటూ నిరుపేద కళాకారులు ఈ మధుబని స్టేషన్ ను పదిరోజుల్లో ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. 9414 చదరపు అడుగుల్లో 160 చిత్రాలు తీర్చిదిద్దారు. పసి పిల్లలను బడిలో ఉంచుకుని ఆ గ్రామానికి చెందిన మహిళలు మిధిలా చిత్రకళా వైభవాన్ని గోడల పైకి ఎక్కించారు.

Leave a comment