తొలి చిత్రంలోనే బైరి ప్రియా పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నది శ్రేయ ఘోషల్ రెండున్నర దశాబ్దాల కెరీర్ లో క్వీన్ అఫ్ డైనమిక్స్ గా ప్రశంసలు పొంది అత్యున్నత పురస్కారాలు అందుకొంది.హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అభ్యసించిన శ్రేయ పదహారేళ్ళ వయసులో ‘సరేగమ’ రియాలిటీ షో లో టైటిల్ గెలుచుకొంది.2002 లో విడుదలైన దేవదాస్ సినిమా లో శ్రేయ ఐదు పాటలు పాడారు ఆయన్ని సూపర్ హిట్.గుజరాత్ సంస్కృతం ఇంగ్లీష్ ఒకటేమిటి మొత్తం 20 భాషల్లో మూడు వేళ్ళకు పైగా పాటలు పాడారు శ్రేయ ఘోషల్.

Leave a comment