జ్యోద్ పూర్ వస్త్రధారణకు ఇప్పుడు యువత బాగానే మొగ్గు చూపిస్తున్నారు. ఇవి స్పోర్టిగాను, ఫార్మల్ గానూ ఉంటాయి. అలాగే భారతీయత నుంచి పాశ్చాత్య పోకడ దాకా సూటవ్వుతాయి. జోద్ పూర్ లో జీన్స్ మాదిరిగా వేలాదినట్లో బిగుతుగానో కాకుండా పోశ్చర్ కు అనుగుణంగా వుండాలి. పొడవుగా వుంటే జోద్ పూర్ వి బాగా నప్పుతాయి. ఒక వేళ యావరేజ్ గా వుంటే నడుము కిందగా చుట్టూ బెలూనింగ్ తగ్గించాలి. పగటి వేళ లైట్, రాత్రి వేళ డార్క్ షేడ్స్ బావుంటాయి. ప్యాంట్లు లూజ్ , ఫిట్ ఉండకూడదు. స్కిన్నీ ఫిట్స్ , ఔట్ డేటెడ్ స్లిమ్ ఫిట్స్ బాగా వర్క్ ఔట్ అవ్వుతాయి. జోధ్ పూర్ ప్యాంట్లు మడమల లెంగ్త్ లో ఫినిష్ కావాలి. ఇండియన్ ప్రింట్స్ బావుంటాయి. పోలోషర్ట్స్, శాండిల్స్, వెల్వెట్ బాండ్ గలాన్ పేటెంట్ లేస్ అప్స్ వరకువేటినైనాప్రత్యామ్నాయంగవడుకోవచ్చు. సరైన మాచింగ్ తో జోద్ పూర్ డిజైన్స్ ఫ్యాషన్ డ్రెస్సులు ఎప్పుడూ బావుంటాయి.

Leave a comment