ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సాధించింది రష్మిక కర్ణాటక లోని కొడగు లో జన్మించిన రష్మిక 2014లో క్లీన్ న్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ విజేతగా నిలిచారు.కాలేజీలో చదివే రోజుల్లోనే మోడలింగ్ చేసింది. సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రష్మిక కిర్రాక్ పార్టీ సినిమా తో వెండితెర ప్రవేశం చేశారు. 8 సదస్సుల్లో నీటి కాలుష్యం పై అవగాహన కోసం బెల్లందూర్ లేక్ లో చేసిన ఫోటోషూట్ వైరల్ అయింది.యానిమల్ మూవీ తో దేశవ్యాప్త అభిమానులను సంపాదించుకున్నారు రష్మిక.

Leave a comment