జమ్ షెడ్ పూర్ కు చెందిన స్పృహ బిశ్వాస్ 15 ఏళ్ల వయసు నుంచి కొత్త ఉత్పత్తులు తయారు చేస్తూ 150 కి పైగా పెయింటింగ్, రైడింగ్ డిబేట్ కాంపిటీషన్ లలో బహుమతులు గెలుచుకున్నారు. మధ్యలో చదువు మానేసి కదలికలను గుర్తించే ఫిట్నెస్ యాప్ డిజిటల్ మైక్రో స్కోప్ యాప్ వంటివి రూపొందించారు. ప్రోడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం వాయిస్ బెస్ట్ ఏఐ ని రూపొందించారు.29 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు.

Leave a comment