క్రియేటివ్ డైరెక్టర్ నేత్ర, అభిషేక్ దురాని తో కలిపి నేత్ర స్టూడియో స్టార్టెడ్ అన్న సంస్థను స్థాపించారు. రెసిడెన్షియల్ నిర్మాణాల ఆర్కిటెక్చర్ తో పాటు ఆన్ లైన్ డిజైన్ కాంపిటీషన్ లు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు.బెంగళూరులో టోనీ అండ్ గైసి ప్రాంజైస్ సెలూన్ డిజైన్ కు నేషనల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీర్ డిజైన్ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్నారు. లైఫ్ స్టోర్ట్ ఫ్లెక్సీ రిటైల్ స్టోర్ డిజైన్ కి స్పెషల్ కేటగిరి అవార్డు గెలుచుకున్నారు.ఫోర్బ్స్ 30 జాబిదాలో ఆమె స్థానం సంపాదించారు.

Leave a comment