అతి చిన్న వయసు లోనే సంగీతం, వినోదం విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది అదితి సైగల్ స్టేజ్ నేమ్ తో ఆమె పాడే పాటలు వినే వాళ్ల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటుంది. గాయనిగా గీత రచయిత్రిగా గుర్తింపు పొందిన గీత సి క్రియేచర్ ఆన్ ది సోఫా పేరుతో కొత్త ఆల్బమ్ విడుదల చేయబోతున్నారు ఎవ్రీ బాడీ డాన్సస్ టు టెక్నో మ్యూజిక్ వీడియో ద్వారా గుర్తింపు పొందిన అదితి ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సంపాదించారు ది ఆర్టిస్ట్ సినిమా ద్వారా నటిగా రంగ ప్రవేశం చేశారు.

Leave a comment