మహారాష్ట్రలోని పోటేగావ్ మరాఠీ మాట్లాడే దళిత కుటుంబంలో జన్మించింది శైలజా పైక్.2024  సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జీనియస్ గ్రాంట్ పొందారు.ఈ ఘనత సాధించిన తొలి మహిళా శైలజా పైక్.సిన్సినాటి యూనివర్సిటీ లో రీసెర్చ్ హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్న శైలజా పైక్ దళిత ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ ఇండియా, డబల్ డిస్క్రిమినేషన్,ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్,దళిత సెక్సువాలిటీ అండ్ హ్యుమానిటీ ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తకాలు రాశారు.దళితుల అనుభవాలు,దళిత దృక్కోణం లింగ వివక్ష సామాజిక న్యాయం ఆమె అనుబంధ బోధనాంశాలు.

Leave a comment