Categories
గుండీలు ఉంటే పురుషుల చొక్కా నుంచి బటన్ డౌన్ డ్రస్ లు పుట్టుకొచ్చాయి. కాలర్ ముందువైపు గుండీలతో కాటన్, సిల్క్ వంటి బిరుసుగా ఉండే ఫ్యాబ్రిక్ తో ఈ దుస్తులు తయారవుతున్నాయి. సన్నగా నాజూకుగా కనిపించేలా షర్ట్ డౌన్ అదే బటన్ డౌన్ దుస్తులు డైలీ వేర్ గా ధరించవచ్చు. పూల డిజైన్లు జామెట్రిక్ డిజైన్లు నిలువు చారలు వంటి రకాల్లో ప్రింట్లు ఉన్న ఈ దుస్తులు వేసుకుంటే స్టేట్ మెంట్ జువెలరీ జోడిస్తే ఇవి చిన్న చిన్న పార్టీలకు బాగుంటాయి స్లీవ్స్ పొట్టిగా ఉన్న పొడవుగా ఉన్న ఎలాంటి డ్రెస్ లకు బాగానే ఉంటాయి.