ఈ వింటర్ లో ఏదైనా ఫంక్షన్ లో వెలిగిపోవాలి అంటే అట్లాగే చలికి తట్టుకునే ఒక ప్యాట్రన్  కోసం చూస్తుంటే వెల్వెట్ డిజైనర్ డ్రెస్ లు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. వెల్వెట్ లో ముఖ్మల్ అని కూడా పిలుస్తారు. ఎంబ్రాయిడరీ ఈ వెల్వెట్ క్లాత్ పైన ఎంతో అందంగా కనిపిస్తుంది.సాంప్రదాయ వేడుకల్లో లెహంగా చోళీ డిజైన్ లలో చక్కగా ఒదిగిపోతుంది. ఈవినింగ్ పార్టీలకు ప్లయిన్ వెల్వెట్ స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు.ఈ సీజన్ కు బెస్ట్ ఎంపిక వెల్వెట్.

Leave a comment