రుచికి ఘూటగా ఉన్న ఆరోగ్య రక్షణలో మాత్రం ముందే ఉంటాయి మిరియాలు అంటున్నారు నిపుణులు. మిరియాల పొడితో పదార్థాల రుచి రెట్టింపు అవుతుంది. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ పేగులలోని బాక్టీరియాను నాశనం చేసి కడుపు శుభ్రతను కాపాడుతాయి. కూరల తయారీలు ,మాంసాహారాంలో ఎక్కువ ఉపయోగిస్తారు. కేరళ వాసులు తాగే టీ లో మిరియాల పొడి కలుపుకొంటారు.

Leave a comment