హైదరాబాద్ కు చెందిన స్నేహ పోల ప్రగడ, గత ఎనిమిది పర్సనల్ షాపర్ గా స్టైలిస్ట్ గా ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకుంటుంది. ‘ఎకిసా బై శాండ్స్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎన్నారైల కోసం షాపింగ్ చేసి పెడుతోంది స్నేహ. కర్ణాటక,తమిళనాడు, వారణాసి,జైపూర్,ఢిల్లీ కోల్ కతా వంటి ప్రదేశాల్లో ఉత్పత్తులను కస్టమర్స్ కు వీడియోల్లో చూపిస్తూ వీటిని కొనుగోలు చేస్తుంది స్నేహ. స్టిచ్చింగ్ స్టైలింగ్ సేవలను కూడా అదనంగా అందిస్తుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రాండ్ కు కూడా ప్రమోటర్ స్నేహ.

Leave a comment