Categories
యాంగ్‌మిలా జిమిక్ చేసిన ఒంటరి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ గిరిజన మహిళ తన బిడ్డను, అనారోగ్యంతో ఉన్న తండ్రిని పోషించు కునేందుకు ఎన్నో ఉపాధి మార్గాలు కనుగొన్నది. చివరిగా,పచ్చళ్ళ తయారీ లు కృషి విజ్ఞాన కేంద్ర వారి దగ్గర శిక్షణ తీసుకొని మణిపూర్ లో ఒక యూనిట్ స్థాపించింది. కొందరు గిరిజన మహిళల తోడ్పడరు షిరీన్ ఫుడ్స్ సంస్థ అన్ని రకాల క్యాండీలు పచ్చళ్ళు తయారు చేస్తుంది. ఫేస్ బుక్ తదితర ఆన్ లైన్ విక్రయాల ద్వారా ఈ పచ్చళ్ళు, అస్సాం, నాగాలాండ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి అస్సాం ఉమెన్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ పురస్కారం అందుకుంది యాంగ్‌మిలా జిమిక్.