వాస్తు రీత్యా అదృష్టం సంపాదనను ఇస్తుంది స్నేక్ ప్లాంట్ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందంటున్నారు ఎక్సపర్ట్స్. స్నేక్ ప్లాంట్ కు గాలిని శుభ్రం చేసే శక్తి ఉందని నాసా  ప్రకటించింది ఎనిమిది అంగుళాల పొడవున్న స్నేక్ ప్లాంట్ ను గదిలో ఉంచితే గదిలోని కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ ను ఇంటి ఆగ్నేయ మూలలో పెడితే సంపద,నైరుతిలో పెడితే ఆరోగ్యం,తూర్పులో పెడితే సానుకూల శక్తి పెరుగుతాయి.

Leave a comment