గ్రీస్ లో  ఒక దీవి ఉంది. పేరు ఆంటీకి తీరా చుట్టు స్వచ్ఛమైన నీరు,పచ్చని కొండలు ప్రకృతి అందానికి అద్దంలా వుంటుంది. ఈ ఊరు ప్రత్యేకత ఏమిటంటే ,ఇక్కడికి వచ్చి ఎవరైనా నివాసం వుంటాము అంటే ఉచితంగా ఇల్లు ఇస్తారు. మూడేళ్ళ పాటు 40వేల రూపాయల చొప్పున భత్యం ఇస్తారట ,మారుమూల ఉన్నా ఈ దివిలో ఇప్పటికే జనాభా చాలా తక్కువ మంది. కొన్నాళ్ళు పోతే ఈ గ్రామంలో ఎవళ్ళు ఉండరేమో ననే భయంతో స్థానిక చార్టీ నిర్వాహకులు ఈ కొత్త పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పటికే చాలా మంది వస్తామని అప్లికేషన్ పంపారు. ఎవరికైనా సరదా వుంటే ఆప్ల్ య్ చేయచ్చు.

Leave a comment