Categories

దీర్ఘకాలం స్మార్ట్ ఫోన్ నాతోనే సమయం గడుపుతుండే వారిలో స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ తలెత్తుతోంది. కళ్ళను దెబ్బతీసే ఈ సమస్య అరికట్టాలి అంటే ఎక్కువ సమయం ఫోన్ చూడటం తగ్గించాలి స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల 60 శాతం మేరకు కళ్ళు ఆర్పటం తగ్గుతుంది. కనుకనే కళ్ళు మంటలు, పొడిబారే సమస్య వస్తుంది. కంటి దగ్గర గా ఫోన్ ఉంచడం వల్ల కంటి కండరాల పైన ఒత్తిడి పెరుగుతుంది కళ్లపైన ఒత్తిడి పెరిగి తలనొప్పి, అలసట, నిద్ర సమస్యలు వస్తున్నాయి. సరైన శరీర భంగిమ పాటించకపోవడం వల్ల మెడ భుజం నొప్పులు వస్తున్నాయి సాధ్యమైనంత ఫోన్ చూడటం తగ్గించాలి ప్రతిరోజు కంటి వ్యాయామాలు చేయాలి మసక చీకటి లో ఫోన్ చూడటం కూడా చేయద్దు.