భారత జాతీయ కాంగ్రెస్ కు ఈ సంవత్సరం తో 140 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి 100 సంవత్సరాల క్రితం 1925లో అధ్యక్షురాలైన సరోజినీ నాయుడు తొలి మహిళా అధ్యక్షురాలు అని బీసెంట్ అయిదా తొలి భారతీయ అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఆమె చక్కటి స్త్రీ విద్యను ప్రోత్సాహించారు ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం రెండు మహిళా ఉద్యమానికి పదునుపెట్టాయి. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గవర్నర్ గా ఉండగానే 1949లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నారు గాంధీజీ.

Leave a comment