సూపర్ స్టార్ రజనీకాంత్ తి కలిసి కాలా సినిమాలో 40 ఏళ్ళ వయసున్నా నాయికగా నటించింది హ్యూమా ఖురేషి. నాకు మంచి కథ కావాలి అంటుంది హ్యూమా. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయిన ఒక్క ఏడాది అవకాశం ఇవ్వమని ముంబై వచ్చినా ఓ కాలేజీలో పీజీ హాస్టల్ లో చేరి వందలాది ఆడిషన్స్ కు హాజరయింది. కొన్ని వందల ఆడిషన్స్. తొలి యాడ్ ఓ సెల్ ఫోన్ కంపెనీ అభిషేక్ బచ్చన్ తో తర్వాత యాడ్ అమీర్ ఖాన్ తో తర్వాత షారుక్‌ ఖాన్ తో ఆ తర్వాత గ్యాంగ్ ఆఫ్ వసీపుర్ నటించింది. ఉత్తమ కథానాయిక అవార్డు తీసుకుంది. కాలా చిత్రంలో రజనీకాంత్ తో సమానంగా జరీనా అనే ముస్లీం పాత్రలో ప్రశంసలు అందుకుంది హ్యూమా ఖురేషి. రజనీకాంత్ తో కలిసి నటించటం రెండు చేతులు చాచి అందుకోవలిసిన అవకాశం అంటుంది హ్యూమా.

Leave a comment