Categories
70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు కలసి బయటకు వెళ్ళినా బయట ఫ్రెండ్స్, బంధువులతో కలిసినా సేమ్ డ్రెస్ తోనే కనిపిస్తారు. ఈ విషయాన్ని 17 సంవత్సరాల వాళ్ళ మనుమడు ఆంటోని పోస్ట్ చేస్తే 38000 మంది షేర్ చేసారట. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసిందట. ఆ భార్య భర్తలు ఒకే రకమైన డ్రెస్సులో క్యుటగా వుంటారు. వాళ్ళ ప్రేమ అనురాగం అలా కనపడతంలోనే తెలుస్తుంది అని ఆంటోని ఇంటర్వ్యూ ల్లో చెప్పారట. 52 సంవత్సరాల పాటు ఇలా ఒకే లాంటి డ్రెస్లో కనిపించడం సరదాగా లేదు.