ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఎప్పుడు బాగుంటుంది. ఫ్యాషన్ గురులు సృష్టించి ఇచ్చిన డ్రెస్ లే అందం అనుకోని అవే వేసుకోనక్కర లేదు. ఎక్కడికి పోయినా మన లాంటి వాళ్ళే మనం వేసుకునే డ్రెస్ లే వేసుకుంటారు కనుక ప్రత్యేకంగా కనిపించరు. మరి ఇప్పుడు ఆధునిక వస్త్ర ధారణ కు స్మప్రదయ శైలి కలిపిత అంటే మిక్స్ అండ్ మ్యాచ్ జీన్ ప్యాంటు పైకి కుర్తా, లేహంగా పైకి షర్టు. లాంగ్ స్లీవ్ అనార్కలీ టాప్ కి మాచింగ్ జీన్స్, ఎంబ్రాయిడరీ వెస్ట్రన్ ఓవర్ కోట్, సంప్రదాయ కుర్తీ కి డెనిమ్ ప్యాంటు, వేస్తె సరదాగా వుండదూ. ఈ ద్రేస్సుల పైకి ఏ ఆభరణాలు అవసరం లేదు ఫ్యాన్సీ జ్యూవెలరీనే ఆకర్షనియంగా వుంటుంది. ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెస్ వేసుకుని మంచి హ్యాండ్ వర్క్ తీసుకుంటే చాలు ఏ పార్టీలో అయినా స్పెషల్ గా కనిపించచ్చు
Categories