Categories
చాలా మంది లాంగ్ డ్రైవ్ ఇష్టపడతారు, డ్రైవింగ్ చేస్తూ మాధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ , చక్కని సంతోషం ఇవన్నీ తోడుగా ఉంటే చాలు అనుకోవద్దు, ముఖ్యంగా మంచి నీళ్లు తాగడం చాలా అవసరం అద్యాయినాకారులు. చాలినన్ని మంచినీళ్లు రోడ్డు మీద చాలా అనర్ధాలకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ కూడా మానసిక స్ధితి గతుల పై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని గుర్తించారు నిపుణులు. ఏకాగ్రత చురుకుదనం లోపించి మూడ్స్ లో అనేక మార్పులు వస్తాయి . ప్రయాణాల్లో టాయిలెట్ కి వెళ్ళవలసి వస్తుంది అని చాలా మంది మంచినీళ్లు తాగారు. ఏది కేవలం తప్పిదం మాత్రమే కాదు హానికరం కూడా అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .