కొత్త ఇల్లు కట్టుకుని అందరికి కళ్ళు ఆకట్టు కునేలా ఇల్లు ఎద్నిక్ గా చేసేయాలి అంటే నకాషీ పెయింటింగ్స్ వైపు ఓ సారి చూడండి. నకాషీ అనే ఉద్దూ పదానికి అర్ధం నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించడం. నవాబుల రాజు దర్చాలలో మహాల్స్ లో కళా రూపాలన్నీ నకాషీ చిత్రకారులవే. ఒక రూపాన్ని చెప్పింది చెప్పినట్లుగా విని దానిని రంగుల్లో ఆవిష్కరించడం. కలక్రమేనా నవాబుల శకం అంతరించినా కళాకారుల పరంపర కొనసాగుతూనే వుంది. నకాషీ చిత్రకారుల మూలాలు నిర్మల్ లో కూడా కనిపిస్తాయి. ఈ ఆర్ట్ ఫామ్ లో రామాయణం, మహాభారతం బొమ్మలు కూడా వుంటాయి. మైసూర్ మహారాజు ప్యాలెస్ లో కూడా నకాషీ పెయింటింగ్స్ వున్నాయి. ఎన్నో స్టార్ హోటల్స్ గోడలకు కూడా ఈ నకాషీ పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఓ సారి ఈ ప్రాచీన సంప్రదాయ కళ నకాషీ పెయింటింగ్స్ చూడండి. ఎంత బాగుంటాయి.
Categories
WoW

నకాషీ పెయింటింగ్స్ తో ఇల్లంతా అందం

Leave a comment