కళ్ళజోడు వాడుతుంటే ముక్కు పక్కన కళ్ళ కింద మచ్చలు ఏర్పడతాయి ఇదో సమస్యే. కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మంలో ఈ విధంగా మచ్చలు పడతాయి. పగటి వేల సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చురైజర్ వాడుతూ చెర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. ఈ ప్రదేశాలను రుద్దటం, స్రబ్బింగ్ చేయడం వద్దు. పడుకునే ముందు విటమిన్- సి వుండే క్రీమ్ ఏదైనా బొటానికల్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ లో అంటే కోజిక్ ఆసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా పిగ్నో జెనల్ వుండేవి వాడాలి స్పాట్ టిట్రెనాయిన్ పీల్ లేదా రిక్యు స్విచ్ ఎన్డి-యాగ్ లేజర్ చికిత్స చేయించుకో వచ్చు మరి ముక్కు పైన మచ్చలు కొట్టోచ్చి నట్లు కనపడుతూ వున్న తగ్గాక పోయినా అప్పుడు కోస్మోటాలజిస్ట్ ను సంప్రదించాలి.

Leave a comment