అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా  అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన  ఏ వస్తువులు విభిన్న ఆకృతులతో 200 కిలోల కంటే ఎక్కువ బరువు మోయగల  సామర్ధ్యంతో ఉంటాయి. వీటిని తయారు చేయటం వెనక నాలుగేళ్ళ శ్రమ దాగుంది అంటోంది స్పృహా చొఖాని. ఒక్కసారి అస్సాం పల్ప్ ఫ్యాక్టరీ శోధించండి. మోడరన్ డిజైన్స్ ఎన్నెన్ని వస్తువులున్నాయో అందులో ఎంత కళాత్మకత వుందో  ఇంటీరియర్స్ గా  అవెంత బావున్నాయో చూడండి.

Leave a comment