సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న కాజోల్ కీ ఎదురవుతుంది. అయితే కాజోల్ మాత్రం పెళ్ళికీ కెరీర్ కు కొనసాగిస్తున్న కథానాయికల చాలా మందే కనిపిస్తారు. మేం కూడా అంతే. కధానాయిక కెరీర్ కూడా ఓ ఉద్యోగం లాంటిదే. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నట్లు నేను అలాగే అంటోంది. పైగా పెళ్లి ఇప్పుడేమిటి ? కథానాయికగా చాలా దూరం ప్రయాణం వుంది. నాకిష్టమైనన్ని మంచి పత్రాలు ధరించాలి. అటు తర్వాత మనసుకి నచ్చిన అబ్బాయి దొరకాలి. ఇక అప్పుడే పెళ్లి. అనేసింది. ఇప్పుడామె రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి , తమిళంలో ఇంకో రెండు సినిమాల్లో బిజీగా వుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేసాక ఇప్పుడు ఐటెం సాంగ్స్ కూడా పర్లేదు చేయటం నాకు సరదానే అంటోందీ అమ్మాయి. వ్యాపార దృక్పధంతో ఆలోచించటం లో హీరో హీరోయిన్స్ అని తేడా ఏముంటుంది?
Categories