షూటింగ్ సమయంలో ఒక్క పాటలో ఒక్క కనుచూపులో సంచలనం సృష్టించింది ప్రియా వారియర్ .ఆ అమ్మాయికి వస్తున్న ఆఫర్ల సంగతి అలా ఉంచితే సినిమాల్లో నటించ కుండానే సంపాదన కప్పలు తెప్పలుగా ఉందట. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆరు లక్షల మంది అభిమానులున్నారు. అందులో ప్రియ వారియర్ ఒక్క పోస్ట్ పెట్టిన వెంటనే ఎనిమిది లక్షల రూపాయాల వరకు డబ్బు వస్తుందట. ఇంత క్రేజ్ సంపాదించుకొన్న ప్రియ వారియర్ ఒక్క యాడ్ ఒప్పకుందట ఆ వాణిజ్య ప్రకటనకు వచ్చే పారితోషికం కోటి రూపాయలు అదీ ప్రియావారియర్ .

Leave a comment