మెగా కుటుంబం నుంచి రావటం ఒక రకంగా ఒత్తిడే అభిమానుల అంచనాలు భయపెడతాయి.బాగా నడిస్తే పర్లేదు చిన్న పొరపాటు జరిగినా భూతద్దంతో చూస్తారు అంటారు నాన్న,పెదనాన్న అంటోంది నీహారిక .హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నీహారిక .ఎన్నో ఏళ్ళపాటు కథానాయిక గా కొనసాగలని పెద్ద ఆశలు ఏం లేవు కాని మూడు నాలుగేళ్ళు కొన్నీ మంచి చిత్రాల్లో నటించాలి. వెబ్ సిరీస్ మాత్రం చేయాలని ఉంది. సోషియల్ మీడియా ఇప్పుడు మన గుప్పింట్లో ఉండే పెద్ద ప్రపంచం .దాన్నీ వదలాలని లేదు. ఆ సరదా హ్యాపీ వెడ్డింగ్ తో తీరిపోయింది అంటోంది నీహారిక.

Leave a comment