వంటగదిలో కంఫర్టుబుల్ గా వంట చేసేందుకు మార్కెట్ లో ప్రతి రోజు ఏదో ఒక వస్తువు ప్రత్యేక్షం అవుతూనే ఉంటుంది.సాధారణంగా కొన్ని కూరలు వండేటప్పుడు బాండీ లో నూనె కాస్త ఎక్కువ వేయాలి. ఏ దోసె అయినా తక్కువ నూనెతో కాల్చలంటే నూనె కాస్త స్ప్రే చేసినట్లు చల్లాలి. ఇలాంటి అవసరాలు తీర్చేందుకు టూవే ఆయిల్ బాటిల్ సాయ్ సాస్ డిస్పెన్సర్లు వచ్చాయి. ఈ డబ్బాను రెండు వైపులా వాడుకొనే వీలుగా తయారు చేశారు. ఒక వైపు బటన్ నొక్కితే నూనె ధారగా గిన్నెలో పడుతుంది. రెండో వైపు మూత తెరిచి స్ప్రే చేస్తే బాటిల్లోని నూనె సన్నటి ధారలుగా స్ప్రే చేసినట్లు పడుతుంది.దీన్నీ రెండు వైపులా వాడుకోవచ్చు.

Leave a comment