Categories
బొప్పాయి పోషకాల గని అంటారు వైద్యులు. ఇందులో సి-విటమిన్ ఎక్కునే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి తీసుకోవటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం రోగ నిరోధక శక్తిని పెంచటం లోనూ బొప్పాయి ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటో న్యూట్రియంట్స్ ఫ్లాననాయిడ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ లను రానివ్వవు ఒత్తిడిని తగ్గించడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది ఒత్తిడికి కారణం అయ్యే హార్మోన్ల ను నియంత్రించటంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
ReplyReply allForward
|