ఈ పాపపు డబ్బు నాకెందుకు,ఎం బతకలేనా ఇంటికి వెళితే నాకు కావలసింది మూడు చాపాతిలు కాస్త అన్నం అంతకు మించి విలాసాలు లేవు ,హైఫై కోరికలు లేవు సినిమాలో అవకాశాలు రాకపోతే వైద్యం చేసుకొంటాను చక్కగా డాక్టర్ చదువు చదివాను. కాన్సర్ కారకాలు ఉండే క్రీమ్ లు నేను ప్రమోట్ చేయటం ఏమిటి అనేసింది సాయి పల్లవి మన చర్మం కలర్ మన నేటివిటీ యాక్సెప్ట్ చేయాలి అయినా ఇలాటి ఫెయిర్ నెస్ క్రిముల పోమోషన్ నా వల్ల కాదు . ఇలాటి కమ్మర్షియల్ యాక్టివిటీ నాకు సూటవదు అని కోట్ల రూపాయలు ఆఫర్ లను తిరస్కరించింది సాయి పల్లవి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్,ఈ క్రిముల ప్రమోషన్లు ఎంత డబ్బు ఇచ్చిన చేయననేసింది ఆమె.