పిల్లలకు చిన్నతనం నుంచి చెస్ ఆడటం నేర్పితే జీవితంలో ఆ నైపుణ్యం వాళ్ళకెంతో ఉపయోగ పడుతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . చదరంగం ఒక ఆట మాత్రమే కాదు . ఈ ఆటలు మానసిక ప్రశాంతత ను ఇచ్చే ఒక థేరఫీ కూడా కలగలసి ఉంది . భావోద్వేగాలు అదుపులో ఉంచేందుకు చెస్ థేరఫీ ని సిఫర్స్ చేస్తారు . ఈ ఆట ప్రాక్టీస్ చేస్తూ ఉంటె  ఆలోచించే సామర్థ్యం ,నిర్ణయాలు తీసుకొనే ధైర్యం పెరుగుతా యంటారు ఎక్స్ పర్డ్స్ . ఈ ఆటను ఆట ఆడటం ద్వారా కలిగే స్వాంతనను బగ్దార్ లోని పర్షియన్ స్కాలర్ రేజస్ తొమ్మిదవ  శతాబ్దంలో కనిపెట్టాడు

Leave a comment