ఇప్పటి వరకు కలుపు మొక్కల్లా  భావించి పక్కన పెట్టేసిన 50 కి పైగా ఆకు కూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పాలకూర ,గోంగూర తో పాటు చిత్రమాల ,చెన్నంగి,గునుగు,ఎర్ర గునుగు ,పిట్టకూర ,పాలపత్రం తమ్మికురా ,ఎర్రగలజెలకుర ,చిలుక కూర ప్రకృతి ప్రసాదిత ఔషధాలు వంటివే అంటున్నారు . వీటిని అడిగి తెలుసుకొని తప్పకుండా వంటకాల్లో వాడుకోమంటున్నారు . ఈ ఆకులు ఉడకబెట్టక మిగిలే నీరు కూడా చాలా ఆరోగ్యం . వీటితో సూప్ చేసుకొని తీసుకొంటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు . ప్రతి వాడకం ద్వారా శరీర దృఢత్వం ,అధిక జ్ఞాపక శక్తి ,ఆయుష్షు కూడా పెరుగుతుంది .

Leave a comment