Categories
మేం ఒక అమ్మాయిని దత్తత చేసుకున్నాం.ఆ అమ్మాయికి తారా అని పేరు పెట్టాలని ఎప్పుడో అనుకున్నా.మా అబ్బాయిని వీరు భయ్యా అంటుంది తార.వీరు ఒక్కక్షణం చెల్లిని వదిలిపెట్టాడు మా జీవితాల్లోని ఒక కాంతి నక్షత్రం లాగా అమ్మాయి వచ్చి చేరింది అంటున్నారు మందిరా బేడీ.సాహో సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రసిద్ధ బాలీవుడ్ నటి మందిరాబేడీ మాతృత్వం గురించి,దత్తత గురించి ఎంతో ప్రయాస పడ్డానని చెబుతోంది పన్నెండేళ్లకు తొలిసారి తల్లిని అయ్యాను.గర్భం ధరిస్తే నా కెరీర్ ముగిసిపోతోంది అని ఎంతో భయపడేదాన్ని.మా అబ్బాయి వీర్ తర్వాత అమ్మాయి ఉంటే బావుండేది అనుకున్నాం ఇప్పుడా పాపను దత్తత తీసుకొన్నాం అంటూ చెప్పుకొచ్చింది మందిరాబేడీ.