Categories
ప్రధాని మోదీ నీ కలిసి ఆయనతో కలిసి చక్కని పాట రాసి,పాడి అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో దాని విడుదల చేశారు ఫల్గుణి షా. భారతీయ అమ్మాయి ముంబైలో పుట్టి పెరిగింది. అమెరికా వెళ్లి ఇండో అమెరికన్ బ్యాండ్ కరిష్మా కు లీడ్ సింగర్ గా మారారు ఏంజలీనా జోలి తో కలిసి చేసిన ఏ ప్లేస్ టైం ఏ ప్లేస్ ఇన్ టైమ్ వంటివి ఫాల్గుణి కి అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో పేరు గుర్తింపు తెచ్చి పెట్టింది. తాజాగా తృణధాన్యాలను ప్రమోట్ చేస్తూ ప్రధాని తో కలిసి రాసిన పాట గొప్ప సందేశం.