ప్రకృతిని చిత్రకళని ఆవిష్కరించిన మ్యూజియం జపాన్ లో ఉంది . ఆరు బయట 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్వహిస్తున్నారు . పేరు హకాన్ ఓపెన్ ఎయిర్ మ్యూజియం . హుజి హకాన్ నేషనల్ పార్క్ లో సహజసిద్ధమైన ప్రకృతిలో ఎన్ని అద్భుతమైన కళాఖండాలు ఏర్పాటు చేశారు . అలాగే ఈ మ్యూజియం లో వందలకు పైగా పికాసో చిత్రాలు వందకు పైగా ప్రస్తుత ఆధునిక యుగాన్ని ప్రతి బింబించే నిర్మాణాలు ఉన్నాయ్ . ఒక్క కళాఖండాన్ని చుసేందుకు ప్రత్యేకంగా కాలిబాటలుంటాయి . పూర్తి వివరణ ఇచ్చే గైడ్స్ కూడా ఉంటారు .

Leave a comment