వర్కవుట్స్ తర్వాత కండరాళ్ళల్లో నొప్పులు తప్పవు. ఆ సమయంలో రక్త నాళాలు విశాలంగా అయిపోతాయి. ఆ తర్వాత ఓ గంట పాటు అలా ఓపెన్ గానే ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ వంటి వృధా పదార్ధాలు ఈ వేజిల్స్ ద్వారా కండరాళ్ళల్లో సెటిల్ అయినప్పుడు సార్ నెస్ ఏర్పడుతుంది. అలాటప్పుడు చల్లని నీరు వేజిల్స్ ను కంస్ట్రిక్ట్ చేస్తుంది. వృధా ఉత్పత్తులు పెరుకోవదాన్ని  అదుపు చేస్తుంది. అంటే చల్లని నీరు శరీరానికి ఐస్ పాక్ లాగా పనికి వస్తుంది. ఈ కారణం చేత వ్యాయామం ఆతర్వాత చల్లని నీటి తో స్నానం చేయడం మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment